Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

నీతివాక్యములు

Good Words

మంచి చేయునపుడు వెనుకాడకు

Never back-off from doing good

మనసుకు నచ్చిన మందు రోగమును హరించును

Medicine that pleases us (our heart trusts) cures us

శత్రువునకు కూడ హాని చేయరాదు

Never harm even your enemy

ఎంతవారిని అంతలో నుంచుము

Keep people in their proper place.

నీకన్న చిన్నవారితో సరసము లాడరాదు

Never flirt with those younger than you.

అలవి కానిచోట అధికులమనరాదు

Do not claim authority in an unfriendly place.

ధీరుడు కష్టములను లెక్కించడు

A warrior never counts hardships

స్నానము బలమును, తేజస్సును, గల్గించును

A bath will give you strength and stamina.

దుష్టునకు దూరముగా నుండుము

Stay away from Bad people.

తనస్ధానము తప్పిన మిత్రులు శత్రులగుదురు

Friends who do not know their place become foes.

నీకన్న పెద్దవారిని దూషించరాదు

Never curse those who are elder than you.

పెద్దల మన్నన మంచిది

Appreciation of the elders is good for you.

ఎంతకంత సంతోషించు

Be satisfied with what you have.

మంచి మనిషికి సత్యము ప్రాణము

Truth is life for a good man.

ధనముగల లోభికన్న దాతయగు బీదవాడు మేలు

A willingly giving begger is better than a wealthy miser.

పరస్ధానమందు మెళుకువ అవసరము

Caution should be taken when we are in somebody else's place. ***

అన్నిచోట్ల ఆహారమును భుజింపకుము

Do not eat anywhere. ***

మన మంచి అలవాట్లు మనకు ధనము

Our good habits are our treasure. ***

చెడ్డవారు చెడుపనులు మానరు

Bad people never stop doing bad things. ***

చిత్తశుధ్ధితో శివపూజ చేయుము

Always pray with heart. ***

మంచివారు అందరికీ మేలుపల్కుదురు

Good people always speak good of people. ***

వాక్శుధ్ధి లేని చదువు నిరర్ధకము

Literacy without clarity is useless. ***

కౄరుడు గుణవంతుని జెఱచును

A bad person will cause harm to a good person. ***

స్ధానబలము తన బలముకన్న మిన్న

Strength of place is better than one's own strength. ***
All rights Reserved