Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

దాయాదులు యిండ్లు పంచుకొనుట, స్థల సంపాదన - అద్దెయిండ్లు

House divided amoung Brothers, Site Posession - Rented Houses

1. దాయాదుల యిండ్లు పంచుకొన్నప్పుడు ఒకే గర్భముగ యిల్లు నిలువుగాగాని అడ్డముగా గాని చీల్చిపంచుకొనరాదు. అట్లుచేసిన ఆడవారు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురియగుదురు.

1. When a house is shared between brothers it is not recommended to split it into half either vertically or horizontally. If done so the women in the house may face financial troubles.

2. తల్లిదండ్రులు తనకున్న పెద్దవారు దక్షిణ లేక పడమర యింటిలోన మిగిలినవారు వరుస క్రమముగా ఉత్తర లేక తూర్పు ఇంటిలోను నివాసములు ఏర్పాటు చేసుకొనుట శుభము. అందుకు వ్యతిరేకముగా వుంచుకొని నివాశము ఉన్నచో ఉభయులకు మనస్పర్థలు, దారిద్ర్యములు కలుగును.

2. Parents or elders should live in the Southern or Westren part of the house while those who are younger should live towards the Northern or Eastren side accordingly. If not done so both of them may suffer from discontent and financial troubles.

3. ఈ విధముగా పంచుకొని ఎవరి ఇంటికి వాస్తు రిత్య అన్ని సౌకర్యములు ఏర్పాటు చేసుకొని శుభముహూర్తమున పాలు పొంగించవలెను.

3. The house thus shared must also follow all the Vastu rules individually and on the right muhurtam milk should be boiled to mark the housewarming.

4. గృహములో ఎవరు నివసించియుండునో వానికే ఆ గృహం యొక్క వాస్తు శుభాశుభములు వర్తించును. అద్దె యిల్లు అయినా ఆ యింటిలో నివసించువారికే వాస్తు వర్తించును.

4. Those who live in the house only earn the good or bad results of the vastu of the house. Even if rented the tenents are the ones who are effected by the Vastu.

5. డాబాయిండ్లు పంచుకొనుటలో పెద్దవారు క్రింది అంతస్తులలోను చిన్నవారు వరుస క్రమముగా మీది అంతస్తులలోనె నివాసములు ఏర్పాటుచేసుకొనవలెను

5. When sharing a multistoried building the bottom storey must always be occupied by the eldest and the young should occupy the stories above accordingly.

6. తనకు స్వగ్రామములఒ ఈశాన్య భాగమందు కాళీ స్థలము ఉన్నచో ఆగ్రామములో ఏదిక్కునైనా యిండ్లు గాని, స్థలములు గాని సంపాదించ వచ్చును. లేదాతన పేరున గాక తన కుటుంబ సభ్యుల పేరున సంపాదించవచ్చును.

6. If you have land in the Esanyam in your village then we can acquire land in any direction.

7. వియ్యంకుల వారు యిరుగు పొరుగున ఉండరాదు.

7. In-Laws must not live in side by side houses.
Back
All rights Reserved