Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

గృహప్రవేశము

Gruhapravesam (House Warming )

1. గృహప్రవేశమునకు రాత్రి ముహూర్తము పనికిరాదు. తెల్లవారుఝామున ముహూర్తము అన్ని శుభములకు నిలయము అదే శుభము.

1. Dawn is the best time for a Gruhapravesam (house warming) ceremony. A night time muhurtam will not do.

2. ఇచ్చట చరవాస్తు (వాస్తు పురుషుని శయనగతి) తో సంభంధము లేదు. శంఖు స్థాపన అనంతరము గృహమందు వాస్తు పురుషున్ని స్థిరవాస్తు పురుషునిగా పరిగణింపవలెను.

2. Here the direction of the vastu plays a major part. After the Sankustapana ( foundation) it is considered that the Vastu purushudu has made his positioned himself.

3. తారాబలము అష్టమ శుద్ధి పంచకరహితం, వృషభకలశ చక్ర శుద్ధులు చూసి శుభముహూర్తమున గృహప్రవేశము చేయవలెను.

3. Based on the astrological, star positions on a good moment Housewarming must be conducted.


4. ముందుగా పాడి ఆవును గృహప్రవేశము చేయుంచి మేళతాళములు వెంటరాగా పేరంటాళ్ళు పూర్ణకళశములతో ప్రవేశించి ఈశాన్య భాగమందు ఒక నీళ్ళకలశమును వంట పొయ్యి పై ఒక కలశమును ఉంచవలెను.

4. First a fertile cow must be allowed to enter into the house before the owner follows it with his family and friends with pomp. In the Esanya corner a pot filled with water must be placed and another pot must be placed on a stove.

5. విఘ్నేశ్వర పూజ వాస్తు పూజ అష్టసిక్పాలుర పూజ నవగ్రహ పూజలు ముందుగా చేయవలెను.

5. Vigneswara (Ganesh) Puja, Vastu Puja, Navagraha puja must be performed.

6. తర్వాత యిష్టదైవము పూజ చేసి ముహూర్తకాలమునకు సరిగా 3 సార్లు పాలు పొగించవలెను. తక్షణమే ఆపాలలో బియ్యము పోసి తరువాత అచ్చటకు వచ్చిన పెద్దలు పేరంటాళ్లు వారందరిచేత బియ్యము పోయించవలెను. ఆ ప్రసాదము అందరికీ పంచవలెను.

6. Then a puja to the house God and at the correct moment (Muhurtam) milk should be allowed to overflow thrice. Immediately rice must be poured into that milk and the relatives must be also encoraged to pour rice into the milk. The prasadam must be shared with all those present at the ceremony.

7. బ్రాహ్మణులకు శిల్పులకు తాంబూలములు దక్షిణ యిచ్చి అన్నశాంతి చేయవలెను.

7. Brahmins and the workers that worked on the hiuse must be given tambulam and fed on this occassion.
Back
All rights Reserved